Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్కేయూ పాలకమండలి సమావేశం వాయిదా

ఎస్‌.కె.విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం అర్థాంతరంగా వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర ఇతర సమావేశాల్లో ఉండటంతో వాయిదా అనివార్యమైంది. తదుపరి ఎప్పుడు నిర్వహించేది షెడ్యూల్‌ ఖరారు చేయాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని