కొవిడ్‌ వారియర్స్‌ సమస్యల పరిష్కారానికి వినతి
eenadu telugu news
Published : 24/10/2021 06:21 IST

కొవిడ్‌ వారియర్స్‌ సమస్యల పరిష్కారానికి వినతి


జడ్పీ ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినాకు వినతిపత్రం అందజేస్తున్న కొవిడ్‌ వారియర్స్‌

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: కొవిడ్‌ మొదటి, రెండో దశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా విస్తృత సేవలు అందజేసిన ఒప్పంద స్టాఫ్‌ నర్సింగ్‌ సిబ్బందికి వేతనాల బకాయిలను విడుదల చేయించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినాను ఏపీ మెడికల్‌ కొవిడ్‌ వారియర్స్‌ సంఘం నాయకులు కోరారు. శనివారం ఆమెను జడ్పీలో కలిసి సమస్యను తెలియచేశారు. సర్వీసు సర్టిఫికెట్‌ను ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని