మద్యం స్వాధీనం
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

మద్యం స్వాధీనం

నకరికల్లు, న్యూస్‌టుడే: చీమలమర్రిలో తెలంగాణ మద్యం పదే పదే అమ్ముతున్న పెమ్మసాని గోపిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేరాల ఉదయ్‌బాబు గురువారం తెలిపారు. అతని ఇంట్లో తనిఖీలు చేయగా 14 మద్యం సీసాలు దొరికాయన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చినట్లు ఎస్సై తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని