చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

చిత్ర వార్తలు

ప్రమాదానికి ఎదురెళ్తూ...

ట్రాక్టరులో నిండా జనంతో జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో దుమ్మురేపుతూ వేగంగా దూసుకుపోతున్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వీరిలో మార్పు రావడం లేదు. కంచికచర్ల మండలం పెరకలపాడులో కనిపించిన దృశ్యమిది.

-ఈనాడు, అమరావతి.


కటౌట్ల కూడలి...అడిగేవారేరి?

రహదారులపై ప్రచార బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. విజయవాడ-హైదరాబాద్‌ రహదారిపై ఇబ్రహీంపట్నం కూడలిని భారీ కటౌట్లతో నింపేశారు. నిబంధనలు వారికి వర్తించవా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

-ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని