జిల్లా ఖజానాధికారిగా రవికుమార్‌
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

జిల్లా ఖజానాధికారిగా రవికుమార్‌

 

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లా ఖజానాధికారిగా ఎస్‌.రవికుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డీటీవో రవి ఇప్పటి వరకూ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఏడీగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై జిల్లాకు నియమితులయ్యారు. ఖజానా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయనకు కార్యాలయ అధికారులు, సిబ్బంది, పలువురు ఎస్‌టీవోలు అభినందనలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని