Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాక్‌డౌన్‌ పరిస్థితులు రానివ్వొద్దు

మైకు ద్వారా ప్రచారం చేస్తున్న ఉప సభాపతి రఘుపతి

బాపట్ల, న్యూస్‌టుడే: ప్రజలు తప్పకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించి వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించి.. లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు తలెత్తకుండా చూడాలని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. పట్టణంలోని అన్ని వీధుల్లో ఉప సభాపతి కారులో పర్యటించి మైకు ద్వారా కరోనా కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైకులో విస్తృతంగా ప్రచారం చేశారు. వైకాపా పట్టణాధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్‌, నేతలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని