Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారతావని.. వనితా శక్తికి నెలవని

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు నడిపల్లి రవికుమార్‌.. మహిళలకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 3 మి.మి. వెడల్పు, 1.5 సెం.మి. ఎత్తు ఉన్న లవంగంపై చిత్రం గీశారు. గ్లోబ్‌, దానిపై కమలం, అందులో మహిళ.. ఆపైన మువ్వన్నెల జాతీయ జెండా తర్వాత.. ఉదయిస్తున్న సూర్యుడిని చిత్రీకరించారు. వీటిని ఒక గంట వ్యవధిలోనే నీటి రంగులతో చిత్రించినట్లు ఆయన తెలిపారు.

- న్యూస్‌టుడే, సూర్యారావుపేట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని