close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపిక

డాక్టర్‌ రమాదేవి

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్ని చైతన్యపరిచి, వైద్యసేవలందించడంతో పాటు ఆ క్రమంలో సోకిన కరోనాను కూడా జయించిన డాక్టర్‌ దేవరపల్లి సుభాష్‌ రమాదేవిని రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పురస్కారం వరించింది. ఈమె ఈ అవార్డును శనివారం విజయవాడలో సీఎం చేతుల మీదుగా అందుకోనున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.