close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాస్కు ధరించని  67 వేల మందిపై కేసులు

ఈనాడు, హైదరాబాద్‌ : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మాస్క్‌ ధరించకుండా బహిరంగంగా సంచరించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా 67,557 మందిపై పోలీసులు ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 3,288 మందికి ఈ-చలానాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ అమలైన మార్చి 22 నుంచి జూన్‌ 30 వరకు 29 పోలీస్‌ యూనిట్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 14,931 మందిపై కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో రామగుండం కమిషనరేట్‌(8,290), ఖమ్మం(6,372), సూర్యాపేట(4,213), వరంగల్‌(3,907) ఉన్నాయి. అత్యల్పంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదయ్యాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.