close
జమ్మూలో వాహనం అదుపు తప్పి 16మంది దుర్మరణం

జమ్మూ: జమ్మూ-కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఒక వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 16మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బటోటే-దోడా జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఒక మలుపు వద్ద ఈ వాహనం అదుపు తప్పి 500 అడుగుల లోతు లోయలోకి జారి పోయింది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.