close
బంగ్లాదేశ్‌లో రెండు రైళ్ల ఢీ: 16 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌లోని బ్రమన్‌భారియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు మంగళవారం ఢీకొనడంతో 16మంది మృతి చెందారు. మరో 60మంది గాయపడ్డారు. ఉదయాన్‌ ఎక్స్‌ప్రెస్‌ మండోభాగ్‌ వద్ద పట్టాలు మారుతుండగా ఎదురుగా వస్తున్న తుర్నానిషితా రైలు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై దెబ్బ తిన్న ఉదాయన్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీల కింద అనేక మంది ప్రయాణికులు చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.