close
హైదరాబాద్‌, విశాఖలో ముగిసిన ఐటీ సోదాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయ పన్నుశాఖ అధికారులు హైదరాబాద్‌, విశాఖపట్నంలలోని రెండు సంస్థల్లో చేపట్టిన సోదాలు మంగళవారం ముగిశాయి. హైదరాబాద్‌లో ఉన్న ట్రెండ్‌ సెట్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విశాఖపట్నంలో అవంతి ఫీడ్స్‌ సంస్థల కార్యాలయాల్లో గురువారం నుంచి సోదా మొదలుపెట్టారు. 5 రోజుల సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి వివరాల ఆరాకే ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.