close
రూ.7 కోట్ల విలువైన సిగరెట్లు స్వాధీనం

ట్రిప్లికే(చెన్నై), న్యూస్‌టుడే: కాంబోడియా నుంచి చెన్నై హార్బర్‌కు అక్రమంగా తీసుకొచ్చిన రూ.7 కోట్ల విలువైన సిగరెట్లను మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెస అధికారులు తెలిపారు. సిగరెట్ల అక్రమ తరలింపుపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వారు హార్బం్కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కంటైనర్‌లో అట్ట పెట్టెల్లో సిగరెట్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.