Crime news: ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌లైట్‌లో 6 కిలోల బంగారం

తాజా వార్తలు

Updated : 19/10/2021 16:51 IST

Crime news: ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌లైట్‌లో 6 కిలోల బంగారం

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో 6 కిలోల బంగారాన్ని మంగళవారం కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.  దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా బంగారం ఉన్నట్టు గుర్తించి అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌లైట్‌లో 6 కిలోల బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.3కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు అంచనావేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని