close

తాజా వార్తలు

Updated : 02/12/2020 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురి మృతి

గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సి.బెళగల్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బాలకృష్ణ, గజ్జలమ్మ, జానమ్మగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన