close

తాజా వార్తలు

Published : 01/10/2020 06:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పసిబిడ్డను పొడిచి చంపారు

భోపాల్‌: రెండు రోజుల వయసున్న ఆడ శిశువును కర్కశంగా పొడిచి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పదునైన పరికరంతో బిడ్డను పలుమార్లు పొడిచి, శాలువాలో చుట్టి భోపాల్‌లోని అయోధ్యనగర్‌ ప్రాంతంలో ఓ దేవాలయం ఆవరణలో సోమవారం పడేశారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం బుధవారం పోలీసులు ఈ వివరాలు వెల్లడించారు. హత్య కేసు నమోదు చేసి, సమీప ఆస్పత్రుల్లో గత వారం రోజుల్లో జరిగిన కాన్పుల వివరాలు సేకరిస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.