close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/01/2020 07:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

సనత్‌నగర్‌ : ప్రేమించిన యువతి కాదనడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ శివాజీనగర్‌కు చెందిన వినోద్‌(22) ఓ సంస్థలో కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు.ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల మనస్పర్థల కారణంగా ఆమె పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.