అమలాపురంలో 2 ఆస్పత్రులకు భారీ ఫైన్‌!

తాజా వార్తలు

Published : 23/05/2021 01:35 IST

అమలాపురంలో 2 ఆస్పత్రులకు భారీ ఫైన్‌!

అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అధిక ఫీజులు వసూలు చేసిన రెండు ఆస్పత్రులకు అధికారులు భారీ జరిమానా విధించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల నుంచి ఎక్కువ డబ్బు యాజమాన్యాలు వసూలు చేస్తున్నట్టు తెలియడంతో చర్యలు చేపట్టారు. ఆస్పత్రులకు రూ.7లక్షలు జరిమానా విధించినట్టు జేసీ కీర్తి చేకూరి వెల్లడించారు. 48గంటల్లోగా జరిమానా చెల్లించాలని ఆస్పత్రులను ఆదేశించినట్టు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని