close

తాజా వార్తలు

Published : 24/01/2021 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం

ఎస్‌.రాయవరం: విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం గెడ్డపాలెంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంట పెట్టుబడుల కోసం రూ.లక్ష అప్పు చేశాడు. ఆశించిన దిగుబడి రాకపోగా పెట్టుబడి సైతం నష్టపోవడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి..
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి

కొవిడ్‌ టీకా వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని