close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/07/2020 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్టీసీ బస్సులోమద్యం పట్టివేత

కృష్ణా: లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ఏపీలో మద్యం దుకాణాలు తెరిచిన విషయం తెలిసిందే. కానీ మద్యం ధరలు బాగా పెంచడంతో అక్రమ మద్యం సరఫరా పెరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలో అనేక చోట్ల అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో మద్యం పట్టుబడింది. తిరువూరులో బైపాస్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఇద్దరు వ్యక్తులు రెండు సంచుల్లో మద్యాన్ని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని మద్యం స్వాధీనం చేసుకున్నారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.