రెండు వాహనాలను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

తాజా వార్తలు

Published : 14/12/2020 02:44 IST

రెండు వాహనాలను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

ఆకివీడు: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొని పక్కనే ఉన్న ఆటోనూ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదీ చదవండి..

హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని