close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120072794 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => s20_ubuAtzI [video_short_link] => s20_ubuAtzI [created_by] => [created_date] => [modified_by] => 8925086 [modified_date] => 2020-06-06 22:09:06.612677 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 07/06/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నటుడు సూర్య తండ్రిపై తితిదే ఫిర్యాదు

తిరుమల: తమిళ కథానాయకుడు సూర్య తండ్రి, నటుడు శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ సభలో పాల్గొన్న శివకుమార్‌ తితిదేను విమర్శించేలా మాట్లాడారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.  ఏప్రిల్‌ 29న శివకుమార్‌పై కేసు నమోదైందని.. ఈ మెయిల్‌ ద్వారా విజిలెన్స్‌కు ఫిర్యాదు అందినట్లు తితిదే పేర్కొంది. అంతేకాకుండా తితిదేను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై కూడా తితిదే ఫిర్యాదు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు తిరుమల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. ఎపిడమిక్‌ డిసీజెస్ యాక్ట్‌ ప్రకారం వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో చేసిన పోస్టుల వివరాలను తితిదే ఫిర్యాదులో పేర్కొంది.

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.