సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం
close

తాజా వార్తలు

Updated : 29/03/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ నివాసంలో పాము కలకలం సృష్టించింది. లక్డీకపూల్‌ పోలీసు క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో ఈ ఉదయం పాము చొరబడింది. గమనించిన సజ్జనార్‌ వెంటనే పాములు పట్టే హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్‌ను పిలిపించారు. సీపీ నివాసానికి చేరుకున్న కానిస్టేబుల్‌ పామును పట్టుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పామును నెహ్రూ జూపార్క్‌ అధికారులకు అప్పగించారు. పామును పట్టుకున్న వెంకటేశ్‌ నాయక్‌కు సజ్జనార్‌ బహుమతిగా నగదును అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని