close

తాజా వార్తలు

రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య

కొడైరోడ్డు‌: తమిళనాడులోని కొడైరోడ్డు రైల్వేస్టేషన్‌ సమీపంలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. రైలు కిందపడి ఇద్దరు పిల్లలతోపాటు భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనికి ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతులను తిరుచ్చి జిల్లా ఉరైయూర్‌కు చెందిన ఉత్తరభారతి(50), సంగీత(43), అభినయశ్రీ(15), ఆకాశ్‌(12)గా గుర్తించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.