ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్‌తో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు ‘జాతి రత్నాలు’ కథానాయిక ఫరియా అబ్దుల్లా.
* జాన్వీ కపూర్ నటించిన ‘రూహీ’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న జాన్వీ తన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
* పచ్చని పొలాల మధ్య ఫొటోషూట్‌కి వెళ్లింది పాయల్ రాజ్‌పుత్. అక్కడున్న కారుణ్య అనే బాలికని కలిసి తెలుగులో మాట్లాడి సందడి చేసింది. ‘నా తెలుగు వినండి’ అంటూ వీడియో షేర్ చేసింది.
* ఒక్క లైన్ స్టోరీ: లిప్‌బామ్‌ని ఇష్టపడే ఓ అమ్మాయి అంటూ లిప్‌బామ్ రాసుకుంటుంది నివేదా థామస్.
* దర్శకురాలు నందిని రెడ్డికి ఇన్స్టాగ్రామ్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు నటి మాళవిక నాయర్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘కల్యాణ వైభోగమే’ చిత్రం వచ్చింది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
‘ఖిలాడి’ వచ్చేశాడు..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్