సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ ఫుల్‌జోష్‌లో కనిపిస్తున్నారు. జిమ్‌లో కసరత్తు చేయడానికి ముందు ఐస్‌క్రీమ్‌తో కలిపిన గాజర్హల్వాను తింటూ ఓ వీడియో పంచుకున్నారు.
* బాలీవుడ్ నటి కరీనాకపూర్ గర్భవతిగా ఉన్నప్పటికీ తోటివారి కోసం ఓపికగా వ్యాయామాలు చేసిన వీడియోలు పంచుకుంటున్నారు.
* మోనాల్ గజ్జర్ పర్యావరణ పరిరక్షణలో భాగమైంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ హారిక ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మోనల్ మొక్కనాటి మరో ముగ్గురిని మొక్క నాటాలని ఆహ్వానించింది.
* బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్ పెళ్లి ఫొటోలతో సందడి చేస్తున్నారు.
* యువహీరో నిఖిల్ సిద్ధార్థ్ కొత్తకారు కొన్నారు. ‘అర్జున్‌సురవరం’ విజయానికి నేను ఇచ్చుకుంటున్న కానుక.. ఇదే నా రేంజ్‌రోవర్ ఆత్మకథ అంటూ ఓ పోస్టు చేశారు.
* అల్లు అర్జున్ తన ముద్దుల కూతురు ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. సోక్యూట్ అంటూ అందులో రాసుకొచ్చారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- దిశను ఓకే చేశారా?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని