
సోషల్ లుక్: సెలబ్రిటీలు షేర్ చేసిన విశేషాలు
* కథానాయిక కీర్తి సురేశ్ దర్శకుడు వెంకీ అట్లూరిని పరుగులు పెట్టించారు. ఆమె, నితిన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. ఈ సినిమా సెట్లో తీసిన ఫన్నీ వీడియోను కీర్తి షేర్ చేశారు.
* తన ముద్దుల కుమార్తెలు అరి, వివిల పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా చిట్టి తల్లులకు హ్యాపీ బర్త్‌డే. చాలా త్వరగా ఎదిగిపోయారు. మీరు నా జీవితంలో పోషించిన పాత్రను మాటల్లో వర్ణించలేను...’ అంటూ ఫొటోలు పంచుకున్నారు.
* జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నారు రష్మిక. గతంలో కంటే ఎంతో ఫిట్‌గా తయారైన ఆమె వ్యాయామం చేస్తున్న వీడియో షేర్ చేశారు. ‘వర్కౌట్ చేయడానికి ప్రేరణ అవసరమా? నన్ను చూసి నేర్చుకోండి..’ అని క్యాప్షన్ ఇచ్చారు.
* తన సోదరి రంగోలీ జన్మదినం సందర్భంగా కంగనా రనౌత్ కుక్కపిల్లను కానుకగా ఇచ్చారు. ‘మై వన్ అండ్ ఓన్లీ..’ అంటూ ప్రత్యేకంగా విష్ చేశారు. తమ కుటుంబంలో మరొకరు చేరారంటూ ఫొటోలు షేర్ చేశారు.
* గత కొన్ని రోజులుగా అవికా గోర్ డ్యాన్స్‌తో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. కొరియోగ్రాఫర్‌తో కలిసి నృత్యం చేసిన వీడియోల్ని వరుసగా షేర్ చేస్తున్నారు. వీటికి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా