
సోషల్ లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించేది హీరోయిన్లే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే.. ఈరోజు మాత్రం కొంతమంది హీరోలు కూడా తామూ ఏమాత్రం తక్కువ కాదంటూ.. పోస్టులు చేయడంలో హీరోయిన్లతో పోటీపడ్డారు. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో అంతగా కనిపించని రవితేజ కూడా ఈరోజు ఫొటో పంచుకున్నారు. ఎప్పటిలాగే హీరోయిన్లు తమ అందమైన ఫొటోలతో అభిమానులను పలకరించారు. ఇంతకీ ఎవరెవరు ఏఏ పోస్టు చేశారో చూద్దామా..?
* న్యూయార్క్సిటీ నాకిష్టమైన నగరాల్లో ఒకటంటూ మాస్ మహారాజ్ రవితేజ్ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
* తన కూతురుతో ఉన్న ఓ ఫొటోను మంచు విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు
* కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలను మంచులక్ష్మి తన అభిమానులతో పంచుకున్నారు.
* ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ బంగారు వర్ణపు చీరకట్టుతో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. అందులో ఆమె మెరిసిపోతోందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
* ఒకానొక సమయంలో.. అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఓ అదిరిపోయే ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
* కేజీఎఫ్ హీరో హైదరాబాద్ చేరుకున్న ఓ ఫొటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
* ష్ష్.. హీరోయిన్ నిద్రపోతోంది. కీర్తి సురేశ్ నిద్రిస్తున్న ఓ ఫొటోను హీరో నితిన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- అతడి స్థానంలో పంత్‌కు చోటు ఇవ్వండి
- రివ్యూ: బంగారు బుల్లోడు
- మరో కీలక ఆదేశంపై బైడెన్ సంతకం
- సంజూని కెప్టెన్ కాకుండా వైస్‌కెప్టెన్ చేయాల్సింది
- వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి: ఎస్ఈసీ
- టెస్టు ఛాంపియన్షిప్: భారత్ పరిస్థితేంటి?