close
బాలీవుడ్
బాలీవుడ్‌ నుంచి షారుఖ్‌... ప్రియాంక

కరోనాపై పోరులో విశేష కృషి చేస్తున్న హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ సంక్షేమార్థం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ‘వన్‌ వరల్డ్‌: టుగెదర్‌ ఎట్‌ హోమ్‌’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న     పలువురు సినీ ప్రముఖులు కూడా భాగం కానున్నారు. బాలీవుడ్‌ నుంచి షారుఖ్‌ఖాన్‌, ప్రియాంకచోప్రాలకు అవకాశం దక్కింది. క్రిస్‌ మార్టిన్‌, లేడీగాగా తదితర తారలతో సాగే ఈ  కార్యక్రమం ఏప్రిల్‌ 18న ప్రసారం కానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.