హైదరాబాద్: నందు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. తాజాగా ఇందులోని ‘నడికుడి రైలంటి’సాంగ్ లిరికల్ వీడియోను నటుడు సుధీర్‌బాబు విడుదల చేశారు. వయకామ్ విజయలక్ష్మీ ఆలపించిన ఈ పాట మంచి హుషారుగా సాగుతోంది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించగా ప్రశాంత్ విహారీ బాణీలు కట్టారు. పూరీ జగన్నాథ్‌ను ఆదర్శంగా తీసుకుని సినిమా డైరెక్టర్ అవ్వాలనే కుర్రాడి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రష్మి హీరోయిన్గా నటిస్తోంది. రాజ్విరాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయీభవ పతాకంపై నిర్మిస్తున్నారు. మరి ఆ హుషారైన గీతాన్ని మీరు చూసేయండీ!
ఇవీ చదవండి!
సినిమా కోసం అధికార దుర్వినియోగం చేయలేదు..
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
- అప్పుడు ‘రామన్న’.. ఇప్పుడు ‘క్రిష్ణయ్య’
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!