చిరంజీవి కథానాయకుడిగా త్వరలోనే పట్టాలెక్కనున్న సినిమాల్లో ‘లూసిఫర్’ రీమేక్ ఒకటి. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తారు. మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ కలిసి నటించగా, అక్కడ ఘన విజయం సాధించింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని చూసి, ఎంతో ముచ్చటపడి రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు రామ్‌చరణ్. ఇప్పుడు తెలుగులో పలు మార్పులు, చేర్పులతో తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. కథానాయకుడిగా చిరంజీవి ఒక్కరే ఇందులో నటిస్తారని, మలయాళం సినిమాలాగా మరో కథానాయకుడి పాత్ర అవసరం లేకుండా కథలో మార్పులు చేశారని సమాచారం. నయనతార ఇందులో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని