వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది నటి సమంత. ఇప్పుడామె ట్విటర్ గూటిలో ఎమోజీ బొమ్మగా మారి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ‘ది ఫ్యామిలీమెన్ 2’ వెబ్‌సిరీస్‌లో ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించారు. రాజ్ డీకే దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 12న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా అమెజాన్ ప్రైమ్ ట్విటర్లో ఓ ఎమోజీని విడుదల చేసింది. దీంట్లో మనోజ్‌తో పాటు సమంత కూడా దర్శనమిచ్చింది. ట్విటర్లో ఇలా ఎమోజీని పొందిన తొలి భారతీయ నటి సామ్ మాత్రమే. ఆమె ఇందులో ఆర్మీ డ్రెస్‌లో సెల్యూట్ చేస్తున్నట్లు కనిపించింది. తానిలా ఎమోజీలో కనిపించడం పట్ల సమంత ట్విటర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- దిశను ఓకే చేశారా?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని