హైదరాబాద్: తాను కరోనా బారినపడ్డానని ప్రకటించి అందర్నీ షాక్‌కు గురిచేశారు నటుడు రామ్ చరణ్. ఇంట్లో స్వీయనిర్బంధంలో ఉన్న చరణ్.. తగిన జాగ్రత్తలు పాటించి ఇటీవల కోలుకున్నారు కూడా. కాగా.. చరణ్‌తో కలిసి క్వారంటైన్లో ఉన్న రోజులను ఉపాసన తాజాగా గుర్తుచేసుకున్నారు. కరోనా నుంచి కోలుకునే సమయంలో మొదటి రెండు రోజులు ఇబ్బందిపడ్డామని తెలిపారు.
‘చరణ్‌కు కొవిడ్-19 పాజిటివ్ అని తెలియగానే.. మా సిబ్బంది గురించే ఎక్కువగా కంగారుపడ్డాం. ఎందుకంటే వాళ్లందరూ తమ కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. వెంటనే వాళ్లందరికీ సమాచారం అందించాం. నాకు నెగెటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ పాజిటివ్‌గా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో నేను కూడా చరణ్‌తో కలిసి క్వారంటైన్‌లోనే ఉన్నాను. మేమిద్దరం ఇంట్లో అన్నిరకాల జాగ్రత్తలు పాటించి.. కోలుకున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు మాకు సూచించినప్పటికీ.. మొదటి రెండు, మూడు రోజులు ఇబ్బందిపడ్డాం. గందరగోళానికి గురయ్యాం. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొవాలని మాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో మా బంధం.. మా స్టాఫ్‌తో మాకున్న అనుబంధం ఇప్పుడు మరింత బలపడింది’ అని ఉపాసన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇదీ చదవండి
స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
- అప్పుడు ‘రామన్న’.. ఇప్పుడు ‘క్రిష్ణయ్య’
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!