ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో ‘బచ్చన్ పాండే’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2022లో జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అక్షయ్ తెలిపారు. మొదట 2020 క్రిస్మస్కు విడుదల చేయాలనే ఉద్దేశంతోనే సినిమాను ప్రారంభించారు. ఇంతలో కరోనా వైరస్ విస్తరించడం, లాక్డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా జైసల్మేర్‌లో షూటింట్ మొదలుపెట్టారు. ప్రస్తుతం అక్షయ్ తన ఇన్‌స్టా ఖాతాలో ‘బచ్చన్ పాండే’లుక్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. తలకు ఖాకీ రంగు పాగా, నీలి రంగు కన్నుతో తీక్షణంగా చూస్తున్న అక్షయ్ లుక్ కలిగిస్తోంది. దానికి కింద క్యాప్షన్‌గా ‘అతని చూపు చాలు! ’అంటూ రాసుకొచ్చారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫర్హాద్ సాంజీ దర్శకత్వం వహిస్తుండగా, కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇవీ చదవండి!
సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఎమోజీ చూశారా!
సంపూర్ణేష్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం!
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
- అప్పుడు ‘రామన్న’.. ఇప్పుడు ‘క్రిష్ణయ్య’
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!