
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్న చిత్రం ‘జోకర్’. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే బిలియన్ డాలర్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు విడుదలైన హాస్య నేపథ్యం కలిగిన చిత్రాల్లో ‘జోకర్’ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇందులో జోక్విన్ ఫొనిక్స్ నటనతో పాటుగా హాస్యం, భావోద్వేగాలు ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో హాలీవుడ్లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొట్టింది. దర్శకుడు టాడ్ ఫిలిప్స్ ‘జోకర్’కు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారని, స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారని టాక్ వినిపించింది. ఈ వార్తలను దర్శకుడు టాడ్ ఖండించినట్లు సమాచారం. అక్టోబరు 7న తాను ఈ విషయమై వార్నర్ బ్రదర్స్‌ను తాను కలవలేదని అన్నాడట. అయితే అదే సమయంలో ‘‘ భవిష్యత్‌లో ఏదో ఒక రోజు ‘జోకర్’ సీక్వెల్ తెరకెక్కదని ఎవరూ చెప్పలేరు’’ అని అన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది. అంతేకాదు, ప్రస్తుతానికి సీక్వెల్ గురించి చిత్ర బృందం ఎలాంటి ఆలోచనా చేయడం లేదట.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ