close
హాలీవుడ్
యుద్ధ విమానంలో నిక్‌ జొనాస్‌

ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జొనాస్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిడ్‌వే’. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఇండిపెండెన్స్‌ డే’, ‘2012’ లాంటి     విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రొనాల్డ్‌  ఎమ్మరిచ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. యుద్ధ విమానాల నిర్వహణను పర్యవేక్షించే బ్రూనో గైడో అనే అధికారిగా నిక్‌ నటిస్తున్నారు. తాజాగా విడుదలైన నిక్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. నవంబరు 8న ఈ చిత్రాన్ని విదేశాలతో పాటు ఇండియాలోనూ విడుదల చేస్తారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.