close
బాలీవుడ్
స్టైల్‌గా రజ్జో

చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ఖాన్‌.. ఆయన భార్య రజ్జోగా సోనాక్షి సిన్హా ‘దబాంగ్‌’, ‘దబాంగ్‌ 2’ చిత్రాల్లో  అలరించారు. ఇప్పుడు ‘దబాంగ్‌ 3’తోనూ డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో సోనాక్షిసిన్హా లుక్‌ను ట్విటర్‌లో పంచుకున్నారు సల్మాన్‌. చీర కట్టి..దానిపైన చొక్కా ధరించి బైక్‌ని ఆనుకొని స్టైల్‌గా నిల్చున్న సోనాక్షి గెటప్‌ ఆకట్టుకుంటోంది. ప్రభుదేవా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ 23న విడుదల కానుంది. కన్నడ నటుడు సుదీప్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.