close
బాలీవుడ్
ఇన్ఫోసిస్‌ మూర్తి దంపతుల బయోపిక్‌

బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ తెరకెక్కనుంది. ఇన్ఫోసిప్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తిల జీవితకథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు ‘మూర్తి’ అనే పేరు ఖరారు చేశారు. దర్శకురాలు అశ్వనీ అయ్యర్‌ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మంగళవారం అశ్వనీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అశ్వనీ భర్త ప్రముఖ దర్శకుడు నితేష్‌ తివారీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో నటించే తారాగణం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా అశ్వనీ ప్రస్తుతం కంగనా రనౌత్‌తో ‘పంగా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.