Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144755
            [news_title_telugu_html] => ఫుట్‌బాల్‌ మైదానంలో అజయ్‌.. కీర్తి
            [news_title_telugu] => ఫుట్‌బాల్‌ మైదానంలో అజయ్‌.. కీర్తి
            [news_title_english] => 
            [news_short_description] => ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌, కీర్తి సురేష్‌ జోడీ కట్టారు. వీరిద్దరూ కలసి ఓ నిజ జీవిత కథా చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ‘మైదాన్‌’ అనే పేరును ఖరారు చేశారు. ఫుట్‌బాల్‌ క్రీడ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => | |
            [news_sections] => ,0207,
        )

)
ఫుట్‌బాల్‌ మైదానంలో అజయ్‌.. కీర్తి - EENADU
close
బాలీవుడ్
ఫుట్‌బాల్‌ మైదానంలో అజయ్‌.. కీర్తి

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌, కీర్తి సురేష్‌ జోడీ కట్టారు. వీరిద్దరూ కలసి ఓ నిజ జీవిత కథా చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ‘మైదాన్‌’ అనే పేరును ఖరారు చేశారు. ఫుట్‌బాల్‌ క్రీడ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారత ఫుట్‌బాల్‌ జట్టు కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో అజయ్‌ నటిస్తున్నారు. 1951, 1962 ఆసియన్‌ గేమ్స్‌ సాకర్‌ పోటీల్లో భారత జట్టును విజేతగా నిలపడానికి సయ్యద్‌ పడిన తపన, అమలు చేసిన వ్యూహాలను ఈ చిత్రం ఆవిష్కరించనుంది. ‘బదాయి హో’ దర్శకుడు అమిత్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం మొదలైంది. ఈ సందర్భంగా గ్లోబ్‌ ఆకారంలో ఉన్న ఫుట్‌బాల్‌ పోస్టర్‌ను అజయ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.