close
కొత్త సినిమాలు
‘గ్యాంగ్‌లీడర్‌’ వచ్చాడు లేవండోయ్‌!

హైదరాబాద్‌: నాని కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక అరుల్‌మోహన్‌ కథానాయిక. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులోని ‘గ్యాంగ్‌-యు లీడర్‌’ ప్రమోషనల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 

సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌తో కలిసి నాని చిందులు వేస్తూ రూపొందించిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.