close
కొత్త సినిమాలు
‘సాహో’ ఇమోజీ చూశారా..!

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో చిత్రబృందం ‘సాహో’ ఇమోజీని విడుదల చేసింది. ప్రభాస్‌ గాగుల్స్‌ పెట్టుకుని సీరియస్‌గా చూస్తున్న లుక్‌ను ఇమోజీగా రూపొందించారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇమోజీలు రాలేదు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం ‘సాహో’ కావడం విశేషం.

ప్రభాస్‌తో డ్యాన్స్‌.. బాలీవుడ్‌ భామ హంగామా

‘సాహో’ సినిమాలోని ‘బ్యాడ్‌ బాయ్‌’ అనే పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో బాలీవుడ్‌ భామ జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేశారు. జాక్వెలీన్‌ నటించిన తొలి తెలుగు పాట ఇది. దాంతో ఆమె ఎంతో ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. పాట షూట్‌ మొదలవడానికి ముందు జాక్వెలీన్‌ తన అనుభవాలను వివరిస్తూ ఓ వీడియోను రూపొందించారు. దానిని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేశారు. పాట లిరిక్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు.

 

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.