close
గుస‌గుస‌లు
మరోసారి పోలీస్‌గా?

నాగార్జున పోలీస్‌ పాత్రల్లో కనిపించడం కొత్త కాదు. శివమణిగా  కనిపించి ఆ పాత్రపై తనదైన ముద్ర వేశారాయన. మరోసారి నాగ్‌ ఖాకీ దుస్తుల్లో దర్శనమిస్తారని సమాచారం. కొత్త దర్శకులకి అవకాశాలు ఇవ్వడంలో ముందుండే ఆయన, తదుపరి సాల్మన్‌ అనే యువకుడితో సినిమా చేయనున్నారు. స్క్రిప్టు సిద్ధమవుతోంది. అందులోనే నాగ్‌ పోలీస్‌గా కనిపిస్తారని, ఇప్పటిదాకా చూడని ఓ కొత్త రకమైన పాత్రగా అది ముస్తాబవుతోందని సమాచారం. త్వరలోనే  ఆ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.