
గుసగుసలు
హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఓ సినిమాకు సలహాలు, సూచనలు అందిస్తున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కొత్త హీరో సినిమాకు కొన్ని పాఠాలు చెబుతున్నారట. శ్రీ సింహా కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మత్తువదలరా’. ఇప్పటికే ఈ సినిమా చూసిన రాజమౌళి.. తనకున్న అనుభవంతో సినిమాలో కొన్ని మార్పులు చేశారని సమాచారం. ఓ చిన్న చిత్రంపై రాజమౌళి దృష్టిపెట్టడంతో అందరిలో ఈ సినిమా పట్ల ఆసక్తి పెరిగింది. శ్రీ సింహా ఎవరో కాదు సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు. ఈ సినిమాతో శ్రీ సింహా వెండితెరకు కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ