close
గుస‌గుస‌లు
ఆ కథ రామ్‌ కోసమేనా?

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నారు అజయ్‌ భూపతి. ఆ వెంటనే ‘మహా సముద్రం’ అనే కథని పట్టాలెక్కిస్తారని ప్రచారం జరిగింది. జెమిని కిరణ్‌ నిర్మాత. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతోంది. ఈలోగా అజయ్‌కి మరో అవకాశం వచ్చింది. అజయ్‌తో భవ్య క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి రంగం సిద్ధం చేసింది. ఆనంద ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రంలో రామ్‌ కథానాయకుడిగా నటిస్తారని సమాచారం. అయితే ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, కథానాయకుడితో సహా మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది. ‘మహా సముద్రం’ పూర్తయ్యాకే ఈ ప్రాజెక్టు మొదలవుతుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.