Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144527
            [news_title_telugu_html] => 

హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ తమ్ముడు?

[news_title_telugu] => హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ తమ్ముడు? [news_title_english] => bellamkonda sai srinivas brother enter tollywood [news_short_description] => బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు సాయి గణేశ్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు............ [news_tags_keywords] => bellamkonda sai srinivas,tollywood,bellamkonda suresh [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0204, ) )
హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ తమ్ముడు? - bellamkonda sai srinivas brother enter tollywood - EENADU
close
గుస‌గుస‌లు
హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ తమ్ముడు?

హైదరాబాద్‌: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు సాయి గణేశ్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఓ చిత్రంలో సాయి గణేశ్‌ నటించనున్నట్లు సమాచారం. ప్రేమ కథగా దీన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. దసరాకు చిత్రం పట్టాలెక్కనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ‘హుషారు’ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో కలిసి బెల్లంకొండ సురేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ‘రాక్షసుడు’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయం అందుకుంది. తమిళ సినిమా ‘రాచ్చసన్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. ఈ సినిమా తర్వాత తన కుమారుడు శ్రీనివాస్‌తో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో బెల్లంకొండ సురేశ్‌ వెల్లడించారు. సరైన దర్శకుడి కోసం చూస్తున్నట్లు చెప్పారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.