close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘ఎవడు’ కలయికలో మరోసారి?

రామ్‌చరణ్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తర్వాత సోలోగా చేయనున్న సినిమా ఖరారైందా? ‘ఎవడు’ కలయికలోనే ఆ చిత్రం రూపొందబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చేస్తున్న రామ్‌చరణ్‌, ఆ తర్వాత చిరంజీవి చిత్రం ‘ఆచార్య’లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించే అవకాశాలున్నాయి. ఇటీవలే వంశీ చెప్పిన కథని రామ్‌చరణ్‌ విని ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఇద్దరి మధ్య కథా చర్చలు సాగుతున్నట్టు తెలిసింది. అన్నీ కుదిరితే ఈ కలయికలో సినిమా ఖాయమని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.