close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్నికల ఫలితాల తర్వాత...!


సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘పవర్‌స్టార్‌’ పేరుతో ఓ కొత్త చిత్రం ముస్తాబు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, ప్రధాన నటుడికి సంబంధించిన స్టిల్స్‌ను గురువారం ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు వర్మ. ఆయన ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దిన విధానం చూస్తే ఇదొక రాజకీయ నేపథ్య కథాంశంతో రూపొందుతోన్నట్లు అర్థమవుతోంది. దీనికి తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో ‘ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అని స్పష్టతనిచ్చారు. అయితే ఇది ఏ వ్యక్తికీ చెందిన జీవితకథ కాదని రామ్‌గోపాల్‌ వర్మ గతంలోనే ప్రకటించారు. ఈ చిత్రంలో టైటిల్‌ పాత్ర పోషించిన నటుడి పేరు బయటపెట్టలేదు. ఈ సినిమాను త్వరలోనే తన ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.