close
టాలీవుడ్‌
అలా మొదలవుతుందా?

‘అలా మొదలైంది’, ‘కల్యాణవైభోగమే’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు నందినిరెడ్డి. ‘ఓ బేబీ’తో ఆమెకు మరో మంచి విజయం దక్కింది. ఇప్పుడు స్వప్న సినిమాస్‌ సంస్థలో ఓ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక దత్‌, స్వప్న దత్‌ నిర్మాతలు. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ‘అలా మొదలైంది’తో దర్శకురాలిగా నందినిరెడ్డి ప్రయాణం మొదలైంది. ఆ తరవాత మళ్లీ వీరిద్దరూ కలసి పనిచేయలేదు. అన్నీ కుదిరితే... ‘అలా మొదలైంది’ కాంబినేషన్‌ని మళ్లీ త్వరలోనే చూడొచ్చన్నమాట.  ఈ చిత్రానికి మిక్కీ జే.మేయర్‌ స్వరాలు  సమకూరుస్తారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.