Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175519
            [news_title_telugu_html] => 

9 గంటల్లో ఏం జరిగింది?

[news_title_telugu] => 9 గంటల్లో ఏం జరిగింది? [news_title_english] => [news_short_description] => పూర్తిగా ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమా మాదే అన్నారు మహేష్‌రెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హవా’. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,2, ) )
9 గంటల్లో ఏం జరిగింది? - EENADU
close
టాలీవుడ్‌
9 గంటల్లో ఏం జరిగింది?

పూర్తిగా ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమా మాదే అన్నారు మహేష్‌రెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హవా’. చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటించారు. ఫిల్మ్‌ అండ్‌ రీల్‌ సంస్థ   నిర్మించింది. ఈ నెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  ఈ సినిమా థీమ్‌ సాంగ్‌ని నటి, నిర్మాత మంచు లక్ష్మి విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కథతో తెరకెక్కినట్టు ప్రచార  చిత్రాల్ని బట్టి అర్థమవుతోంది. ఇలాంటి కథలే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘9 గంటలు.. 9 మెదళ్లు... 9 నేరాలతో కూడిన చిత్రమిది. 9గంటల్లో ఏం జరిగిందన్నది ఆసక్తికరమ’’న్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.