‘నారప్ప’ పని పూర్తయింది! - venkatesh narappa shoot completed
close
Published : 01/02/2021 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నారప్ప’ పని పూర్తయింది!

హైదరాబాద్‌: విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’. తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘అసురన్‌’కు ఇది రీమేక్‌. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. మే 14న థియేటర్లలో కనిపించబోతున్న ‘నారప్ప’ షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ట్విటర్‌ ద్వారా తెలిపింది. చివరి రోజుకు సంబంధించి కొన్ని ఫొటోలను నెటిజన్లతో పంచుకుంది. ప్రియమణి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ బాణీలను అందిస్తున్నారు. సమాజంలోని అసమానతలు, చదువు ప్రాముఖ్యతను తెలిపే ఒక పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. 

ఇవీ చదవండి!

బడ్జెట్ లైవ్‌ బ్లాగ్‌

‘ఖిలాడి’ గేమ్‌లోకి మలయాళీ హీరో!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని